‘‘అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసీ ...భారతదేశానికి మీకు హార్థిక స్వాగతం. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు మీరు భారతదేశంలో అధికారిక పర్యటనకు రావడం భారతీయులందరికీ ఆనందదాయకం. రేపు మీతో చర్చలకు ఎదురు చూస్తున్నాను. @AlsisiOfficial’’
Warm welcome to India, President Abdel Fattah el-Sisi. Your historic visit to India as Chief Guest for our Republic Day celebrations is a matter of immense happiness for all Indians. Look forward to our discussions tomorrow. @AlsisiOfficial
— Narendra Modi (@narendramodi) January 24, 2023