హనుక్కా పండుగ సందర్భం లో ఇజ్ రాయల్ ప్రజల కు, శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు మరియు ప్రపంచం అంతటా వెలుగుల ను రువ్వేటటువంటి ఈ పర్వదినాన్ని జరుపుకొంటున్న వారందరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ నా మిత్రుడు శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు, ఇజ్ రాయల్ లో నా స్నేహితుల కు, మరియు ప్రపంచ వ్యాప్తం గా ఈ వెలుగుల పండుగ ను జరుపుకొంటున్న వారందరి కి ఇవే హనుక్కా శుభాకాంక్షలు. ఛగ్ సమీచ్.’’ అని పేర్కొన్నారు.
Hanukkah greetings to my friend @netanyahu, friends in Israel, and those celebrating this festival of lights around the world. Chag Sameach.
— Narendra Modi (@narendramodi) December 18, 2022