కొరియా గణతంత్రం (ఆర్ఒకె) అధ్యక్షుని గా శ్రీ యూన్ సుక్-యోల్ ఈ రోజు న పదవీబాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను మరియు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కొరియా గణతంత్రం (ఆర్ఒకె) అధ్యక్షుడు శ్రీ యూన్ సుక్-యోల్ @sukyeol__yoon కు ఈ రోజు న ఆయన పదవీకాలాన్ని మొదలుపెడుతున్న సందర్భం లో నేను నా యొక్క హృదయపూర్వక అభినందనల ను మరియు శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను. ఆయన ను త్వరలోనే కలుసుకోవాలని మరియు భారతదేశం, కొరియా గణతంత్రం ల సంబంధాల ను మరింత గా బలపరచడం కోసం, ఇంకా ఆ సంబంధాల ను సమృద్ధం చేయడం కోసం కలసి పని చేయాలని నేను ఉత్సాహం తో ఉన్నాను.’’ అని పేర్కొన్నారు.
I extend my heartfelt greetings and good wishes to ROK President @sukyeol__yoon as he commences his term in office today. I look forward to meeting him soon and working together to further strengthen and enrich the India-ROK ties.
— Narendra Modi (@narendramodi) May 10, 2022