జాతీయ క్రీడలు 2022 లో పాలుపంచుకొన్న క్రీడాకారులు అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పతకాల ను గెలుచుకొన్న వారందరికీ అభినందనల ను వ్యక్తం చేశారు. జాతీయ క్రీడలు 2022 గొప్ప గా సఫలం కావడం పట్ల ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, క్రీడల రంగాని కి సంబంధించిన మౌలిక సదుపాయాల ను క్రీడాకారులంతా మెచ్చుకోవడం జరిగిందని, మరి ఈ క్రీడల ను రీసైక్లింగ్ పై చైతన్యాన్ని విస్తరింపచేయడం, ప్లాస్టిక్ వ్యర్థాల ను తగ్గించడం మరియు స్వచ్ఛత ను పెంపొందింపచేయడం సహా స్థిర అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ ను వహించినందుకు గుర్తు కు తెచ్చుకోవడం జరుగుతుందన్నారు. ఆతిధేయ సత్కారాల కు గాను గుజరాత్ ప్రజల ను మరియు ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి కొనియాడారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

‘‘జాతీయ క్రీడలు 2022 నిన్న ముగిశాయి. ఈ క్రీడల లో పాలుపంచుకొన్న ప్రతి ఒక్క క్రీడాకారుని కి మరియు క్రీడాకారిణి కి ఇదే నా వందనం. ఈ క్రీడల లో పతకాల ను గెలుచుకొన్న క్రీడాకారులు అందరికి అభినందన లు. వారి కార్యసిద్ధుల ను చూస్తే గర్వం గా అనిపిస్తోంది. క్రీడాకారులు అందరూ వారి భావి ప్రయాసల లో రాణించాలని నేను కోరుకుంటున్నాను.’’

‘‘ఈ సంవత్సరం లో జరిగిన జాతీయ క్రీడలు వివిధ కారణాల వల్ల విశిష్టమైనవి. క్రీడల కు సంబంధించి సమకూర్చిన మౌలిక సదుపాయాలు క్రీడాకారుల ద్వారా వేనోళ్ల ప్రశంసల కు నోచుకొన్నాయి. సాంప్రదాయిక క్రీడల లో విస్తృత భాగస్వామ్యం సైతం ముఖ్యమైన ఆకర్షణల లో ఒకటి గా ఉండింది.’’

‘‘రీసైక్లింగు ను గురించిన చైతన్యాన్ని పెంచడం, ప్లాస్టిక్ వ్యర్థాల ను తగ్గించడం మరియు స్వచ్ఛత ను వృద్ధి చెందింపచేయడం సహా స్థిర అభివృద్ధి పై ప్రత్యేకమైన శ్రద్ధ ను వహించినందుకు గాను జాతీయ క్రీడలు 2022 ను గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది. క్రీడ ల మాధ్యమం ద్వారా ఆతిథ్య సత్కారాల ను అందించినందుకు గాను గుజరాత్ ప్రజానీకాన్ని మరియు ప్రభుత్వాన్ని కూడాను నేను ప్రశంసించదలచుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.

  • अनन्त राम मिश्र October 16, 2022

    हार्दिक बधाई
  • अशोक राजपूत चिकासी October 15, 2022

    जय श्री राम
  • अनन्त राम मिश्र October 15, 2022

    अनन्त हार्दिक शुभकामनाएं और हार्दिक बधाई
  • सरोज राय October 15, 2022

    हमारे प्रधानमंत्री विद्यालय विद्यालयों में जाते हैं बच्चों से मिलते हैं उनको देखकर बहुत खुशी होती है कि हर जात पात भेदभाव को खत्म करके और सबका साथ सबका विकास के प्रति आगे बढ़ रहे हैं और खेलकूद पर भी विशेष ध्यान हमारी सरकार दे दो इसीलिए हमारा देश आगे बढ़ रहा है और अनेकों योजना लाते हैं वाह रे की सरकार तो अपनी प्रॉपर्टी संपत्ति बनाने में लगी रहती थी लेकिन मोदी और योगी जैसा कोई महान नहीं है योद्धा राष्ट्रभक्त देशभक्त जितना भी गुड़गांव करूं वह भी कम है यह महान योद्धा है हमारी अवतार लिए हैं
  • Sudhir Upadhyay October 14, 2022

    4
  • Sudhir Upadhyay October 14, 2022

    3
  • Sudhir Upadhyay October 14, 2022

    2
  • Sudhir Upadhyay October 14, 2022

    1
  • CHOWKIDAR KALYAN HALDER October 14, 2022

    great india is archiving greater heights in sports sector.
  • Pratham Varsh in 1973 October 14, 2022

    ज्ञानवापी कोई आम मंदिर नहीं है बल्कि प्राचीन काल से ही ज्ञान और आस्था का एक विश्व प्रसिद्ध केंद्र था हमें इसका पता औरंगजेब के शासन पर लिखी गई किताब मआसिर-ए-आलमगीरी से भी मिलता है यह किताब साकी मुस्ताईद खान ने लिखी थी इसे औरंगजेब के शासनकाल की सबसे भरोसेमंद किताब माना जाता है फारसी में लिखी गई इस किताब के अनुसार औरंगजेब ने 8 अप्रैल 1669 को बनारस में सभी पाठशालाओं और मंदिरों को तोड़ने का आदेश जारी किया इस आदेश के तहत 2 सितंबर 1669 को काशी विश्वनाथ मंदिर गिरा दिया गया। क्या हम अपने भारतीय मूल्यों का आदर करते हैं? क्या हम ज्ञान के अपने प्राचीन केंद्रों की महत्ता को समझते हैं? क्या हम परस्पर आदर के सिद्धांत का पालन करते हैं जो कि भारतीय संविधान का आधार है? इन सवालों का जवाब हासिल करने के साथ इस पर भी ध्यान देना आवश्यक है कि ज्ञानवापी का विवाद हिंदू मुस्लिम विवाद नहीं बल्कि भारतीयों और उस पर आक्रमण करने वालों के बीच का विवाद है इस मामले में हर व्यक्ति को बिना किसी धार्मिक भेदभाव के अपने भारतीय होने का प्रमाण देना है! हमें न तो औरंगजेब में अपना नायक खोजने की आवश्यकता है और न ही उसके अत्याचारों पर पर्दा डालने की जरूरत!! जो भारत की आत्मा को न समझ कर ताकत के बल पर उसकी संस्कृति उसके इस मार्ग को उसके ज्ञान परंपरा को ध्वस्त करने का काम करें वह भारती कहलाने का हकदार नहीं हो सकता इस पर गौर किया जाना चाहिए की समस्या को स्वीकार करना ही समाधान की ओर पहला कदम होता है यही सही समय है कि हम समस्या के मूल कारणों को पहचाने और फिर उसका निवारण करें यदि ऐसा नहीं किया जाता तो इस तरह के विवाद कभी थामने वाले नहीं
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How has India improved its defence production from 2013-14 to 2023-24 since the launch of

Media Coverage

How has India improved its defence production from 2013-14 to 2023-24 since the launch of "Make in India"?
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 మార్చి 2025
March 27, 2025

Citizens Appreciate Sectors Going Global Through PM Modi's Initiatives