పారసీ నూతన సంవత్సరం తాలూకు విశిష్ట సందర్భం అయినటువంటి ‘నవ్ రోజ్’ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘నవ్ రోజ్ ముబారక్.
పారసీ నూతన సంవత్సరం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. పారసీ సముదాయం యొక్క సంస్కృతి ని మరియు సంప్రదాయాల ను చూసుకొని భారతదేశం ఎంతగానో గర్వపడుతున్నది. ఈ సముదాయం మన దేశ ప్రగతి ని చెప్పుకోదగినంత గా సమృద్ధం చేసింది. క్రొత్త సంవత్సరం సంతోషం తో, చక్కటి ఆరోగ్యం తో మరియు సమృద్ధి తో నిండిపోవాలి అంటూ ఆ పరమేశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
Navroz Mubarak!
— Narendra Modi (@narendramodi) August 16, 2023
Best wishes on the special occasion of Parsi New Year. India takes great pride in the culture and traditions of the Parsi community. This community has significantly enriched our national progress. I pray for a year filled with happiness, excellent health and…