ఎంతో మక్కువతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్న సూరత్ ప్రజలు తనకు గర్వకారణంగా నిలిచారని పేర్కొంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
శ్రీ హర్ష్ సంఘ్వి పోస్ట్ చేసిన వీడియోపై ఎక్స్ వేదికగా శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఏ పని చేసినా సూరత్ ప్రజలు ఎంతో మక్కువతో చేస్తారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దీనికి మినహాయింపుకాదు. సూరత్ స్ఫూర్తిని తలుచుకుంటేనే గర్వంగా వుంది అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు.
Surat does everything with passion and #HarGharTiranga is no exception! Proud of the Surati spirit. https://t.co/BZfc0Ovtij
— Narendra Modi (@narendramodi) August 12, 2024