ప్రపంచ బ్యాంకు యొక్క లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ సూచిక లో భారతదేశం అద్భుతంగా 16 స్థానాలు మెరుగుపరచుకోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ విషయమై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ట్వీట్ కు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ,
“మన సంస్కరణల ద్వారా లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి కేంద్రీకరించడం ప్రోత్సహించే ధోరణి. ఈ లాభాలు ఖర్చులను తగ్గించడంతో పాటు, మన వ్యాపారాలను మరింత పోటీగా మారుస్తాయి." అని ట్వీట్ చేశారు.
An encouraging trend, powered by our reforms and focus on improving logistics infrastructure. These gains will reduce costs and make our businesses more competitive. https://t.co/x18UXFZ62T
— Narendra Modi (@narendramodi) April 22, 2023