ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రగతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు అరుణ్ సావో పోస్ట్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ ప్రజల ఆనందాన్ని ఇవాళ దేశమంతా పంచుకుంది! ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ఇలాంటి విజయాలు అత్యంత ఉత్సాహప్రోత్సాహాలు అందిస్తాయి” అని ప్రధాని పేర్కొన్నారు.
छत्तीसगढ़ के बिलासपुर के इन लोगों की खुशी में पूरा देश शामिल है! प्रधानमंत्री ग्राम सड़क योजना की ऐसी उपलब्धियां काफी उत्साहित करने वाली हैं। https://t.co/yzbJxzwbPX
— Narendra Modi (@narendramodi) March 30, 2023