పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి.దేవెగౌడ ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సందర్శించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పూర్వప్రధాని పోస్టుపై స్పందిస్తూ పంపిన సందేశంలో:
‘‘మన పూర్వ ప్రధాని, గౌరవనీయ రాజనీతిజ్ఞుడైన శ్రీ హెచ్.డి.దేవెగౌడ (@H_D_Devegowda) ప్రధానమంత్రి సంగ్రహాలయ (@PMSangrahalaya)ను సందర్శించడం ఎంతో సంతోషం కలిగించింది. ప్రధానమంత్రి సంగ్రహాలయంలో గౌరవ స్థానం పొందినవారిలో ఆయన కూడా ఒకరుగా ఉన్నారు’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
It’s so heartening to see our former PM and respected statesman, Shri @H_D_Devegowda Ji visiting the @PMSangrahalaya, where he himself is prominently featured. https://t.co/uaWjxgA9Ne
— Narendra Modi (@narendramodi) August 3, 2024
ನಮ್ಮ ಮಾಜಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮತ್ತು ಗೌರವಾನ್ವಿತ ಮುತ್ಸದ್ದಿ ಶ್ರೀ @H_D_Devegowda ಅವರು ಸ್ವತಃ ಪ್ರಮುಖವಾಗಿ ಕಾಣಿಸಿಕೊಂಡಿರುವ @PMSangrahalaya ಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿರುವುದನ್ನು ನೋಡಲು ತುಂಬಾ ಸಂತೋಷವಾಗುತ್ತಿದೆ. https://t.co/uaWjxgA9Ne
— Narendra Modi (@narendramodi) August 3, 2024