ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలిపినందుకు గాను రాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతి కి, పూర్వ రాఫ్ట్రపతి కి మరియు ప్రపంచం లో ఇతర నేతల కు తన యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

 

రాష్ట్రపతి కి ఇచ్చిన ఒక సమాధానం లో -

గౌరవనీయురాలు @rashtrapatibhvn జీ, మీ యొక్క ఆత్మీయమైనటువంటి శుభాకాంక్షల కు గాను నేను మనస్ఫూర్తి గా కృతజ్ఞతల ను వ్యక్తం చేస్తున్నాను. సమృద్ధమైనటువంటి మరియు అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసం మీ యొక్క ప్రేరణ మరియు మీ యొక్క మార్గదర్శకత్వం చాలా మహత్వపూర్ణం అయినటువంటివి గా ఉన్నాయి.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

 

ఉప రాష్ట్రపతి కి ఇచ్చిన ఒక సమాధానం లో -

 

‘‘@VPIndia శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ గారు. హృద‌యాన్ని స్పర్శించినటువంటి శుభాకాంక్షల ను అందించినందుకు గాను మీకు ఇవే ధన్యవాదాలు.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

 

పూర్వ రాష్ట్రపతి కి ఇచ్చిన ఒక సమాధానం లో -

 

‘‘గౌరవనీయులు శ్రీ @ramnathkovind జీ, మీకు ఇవే హృద‌య‌పూర్వకమైనటువంటి కృత‌జ్ఞ‌త‌ లు. మీ యొక్క ప్రేమ మరియు మీ యొక్క స్నేహం లతో కూడినటువంటి ఈ పలుకు లు చాలా ప్రేరణ ను అందించేవి గా ఉన్నాయి.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

పూర్వ ఉప రాష్ట్రపతి కి ఇచ్చిన ఒక సమాధానం లో -

 

 

‘‘శ్రీ @MVenkaiahNaidu గారు, మీ యొక్క విశేష శుభాకాంక్షల కు గాను మీకు ఇదే నా యొక్క కృతజ్ఞత లు.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

 

మారిశస్ ప్రధాని కి ఇచ్చిన ఒక సమాధానం లో -

‘‘నేను నా యొక్క మిత్రుడు శ్రీ @KumarJugnauth కు ఆయన తెలిపిన శుభాకాంక్షల కు గాను నేను ఇదే నా ధన్యవాదాల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

 

ఇటలీ ప్రధాని కి ఇచ్చిన ఒక సమాధానం లో -

‘‘ప్రధాని @GiorgiaMeloni గారు, మీ యొక్క శుభాకాంక్షల కు గాను మీకు ఇవే ధన్యవాదాలు.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

  • krishangopal sharma Bjp December 17, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩,,
  • krishangopal sharma Bjp December 17, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩,
  • krishangopal sharma Bjp December 17, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
  • वीरेंद्र कुमार मिश्रा June 14, 2024

    आप सदैव चिरंजीवी रहे सर जी 🙏
  • Jitender Kumar April 29, 2024

    🇮🇳🙏
  • Dr Swapna Verma April 27, 2024

    jay shri Ram 🙏🏻
  • Manju Diler January 31, 2024

    Jai shree ram
  • Manju Diler January 31, 2024

    Jai ho
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 13, 2023

    Jay shree Ram
  • Bhanu soni September 18, 2023

    wish you happy birthday to you ji
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas

Media Coverage

India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
This Women’s Day, share your inspiring journey with the world through PM Modi’s social media
February 23, 2025

Women who have achieved milestones, led innovations or made a meaningful impact now have a unique opportunity to share their stories with the world through this platform.

On March 8th, International Women’s Day, we celebrate the strength, resilience and achievements of women from all walks of life. In a special Mann Ki Baat episode, Prime Minister Narendra Modi announced an inspiring initiative—he will hand over his social media accounts (X and Instagram) for a day to extraordinary women who have made a mark in their fields.

Be a part of this initiative and share your journey with the world!