ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో రైల్వే లకు చెందిన కీలకమైన అనేక పథకాల ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఆయన గుజరాత్ సైన్స్ సిటీ లో ఆక్వాటిక్స్- రోబోటిక్స్ గ్యాలరీ ని, నేచర్ పార్కు ను కూడా ప్రారంభించారు. గాంధీనగర్ రాజధాని- వారాణసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గాంధీ నగర్ రాజధాని, వరేఠా ల మధ్య ఎమ్ఇఎమ్‌యు సర్వీస్ రైలు అనే రెండు కొత్త రైళ్ళ కు ఆయన జెండా ను చూపెట్టి, వాటిని ప్రారంభించారు.
సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఇవాళ దేశం లక్ష్యం కేవలం ఓ కాంక్రీటు నిర్మాణాన్ని సృష్టించడం కాదు, తనదైన యోగ్యత ను కలిగిన ఒక మౌలిక సదుపాయాన్ని అందించడం కూడాను అని పేర్కొన్నారు. బాలలు నేర్చుకోవడం, సృాత్మకం గా పెరగడం తో పాటు వారు స్వాభావికం గా ఎదగాలి అంటే, వారికి వినోదం, తగినంత అవకాశం కూడా లభించాలి అని ఆయన చెప్పారు. సైన్స్ సిటీ ఎలాంటి ప్రాజెక్టు అంటే అందులో వినోదం, సృ రెండూ కూడా కలసి ఉంటాయి అని ఆయన అన్నారు. పిల్లల్లో సృజనాత్మకత ను ప్రోత్సహించేటటువంటి కార్యకలాపాలు అక్కడ ఉన్నాయన్నారు.
आज देश का लक्ष्य सिर्फ Concrete के Structure खड़ा करना नहीं है, बल्कि आज देश में ऐसे Infra का निर्माण हो रहा है जिनका अपना Character हो: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 16, 2021
बच्चों के स्वाभाविक विकास के लिए मनोरंजन के साथ-साथ उनके सीखने और उनकी क्रिएटिविटी को भी स्पेस मिलना चाहिए।
— PMO India (@PMOIndia) July 16, 2021
साइंस सिटी एक ऐसा प्रोजेक्ट है जो री-क्रिएशन और री-क्रिएटिविटी को आपस में जोड़ता है।
इसमें ऐसी री-क्रिएशनल एक्टिविटीज हैं जो बच्चों में क्रिएटिविटी को बढ़ावा देती हैं: PM
సైన్స్ సిటీ లో నిర్మించిన ఆక్వాటిక్స్ గ్యాలరీ మరింత ఉల్లాసాన్ని అందించనుందని ప్రధాన మంత్రి తెలిపారు. ఇది మన దేశం లో మాత్రమే కాకుండా ఆసియా లోనూ అగ్రగామి జలజీవశాలల్లో ఒకటి అని ఆయన వివరించారు. ప్రపంచం లో అన్ని మూలల నుంచి సేకరించిన సముద్ర జీవ జాతులన్నిటినీ ఒకే చోటు లో చూడటం అనేది ఒక అద్భుతమైన అనుభవమని ఆయన అన్నారు.
साइंस सिटी में बनी Aquatics Gallery तो और भी आनंदित करने वाली है।
— PMO India (@PMOIndia) July 16, 2021
ये देश के ही नहीं बल्कि एशिया के टॉप Aquarium में से एक है।
एक ही जगह पर दुनियाभर की समुद्री जैव विविधता के दर्शन अपने आप में अद्भुत अनुभव देने वाला है: PM @narendramodi
రోబోటిక్స్ గ్యాలరీ లో మర మనుషుల తో సంచరించడం అనేది కేవలం ఒక ఆకర్షణ కేంద్రం అనే కాకుండా రోబోటిక్స్ రంగం లో కృషి చేయడానికి మన యువతీ యువకుల కు ప్రేరణ ను కూడా అందిస్తుందని, వారి మేధస్సు లో తెలుసుకోవాలి అనేటటువంటి ఆరాటాన్ని నాటుతుందని ప్రధాన మంత్రి అన్నారు.
Robotics Gallery में रोबोट्स के साथ बातचीत आकर्षण का केंद्र तो है ही, साथ ही ये Robotics के क्षेत्र में काम करने के लिए हमारे युवाओं को प्रेरित भी करेगा, बाल मन में जिज्ञासा जगाएगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 16, 2021
21వ శతాబ్ది లో భారతదేశం అవసరాల ను 20వ శతాబ్దాని కి చెందిన పద్ధతుల తో తీర్చడం సాధ్యం కాదు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ కారణం గా రైల్వేల లో ఒక సరికొత్త సంస్కరణ అవసరపడిందని ఆయన అన్నారు. రైల్వేల ను అభివృద్ధి చేయడానికి సాగుతున్న ప్రయత్నాల ఫలితాలు ఇవాళ ఒక సేవ గానే కాకుండా ఒక ఆస్తి గా కూడా మన ముందు నిలచాయి అని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తం గా ఉన్నటువంటి ప్రధానమైన రైల్వే స్టేశన్ లను ఆధునీకరించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
రెండో అంచె, మూడో అంచె నగరాల లోని రైల్వే స్టేశన్ లను సైతం వై-ఫై సౌకర్యాల తో తీర్చిదిద్దడమైందన్నారు. ప్రజల కు సురక్ష ను పెంచేందుకు బ్రాడ్ గేజ్ మార్గాల లో మనిషి కాపలా లేని రైల్వే క్రాసింగ్ లను పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు.
21वीं सदी के भारत की ज़रूरत 20वीं सदी के तौर-तरीकों से पूरी नहीं हो सकती।
— PMO India (@PMOIndia) July 16, 2021
इसलिए रेलवे में नए सिरे से Reform की जरूरत थी।
हमने रेलवे को सिर्फ एक सर्विस के तौर पर नहीं बल्कि एक असेट के तौर पर विकसित करने के लिए काम शुरु किया।
आज इसके परिणाम दिखने लगे हैं: PM @narendramodi
आज देशभर में प्रमुख रेलवे स्टेशनों का आधुनिकीकरण किया जा रहा है।
— PMO India (@PMOIndia) July 16, 2021
टीएर 2 और टीएर 3 शहरों के रेलवे स्टेशन भी अब wifi सुविधा से लैस हो रहे हैं।
सुरक्षा के दृष्टिकोण से देखें तो ब्रॉड गेज पर unmanned railway crossings को पूरी तरह से खत्म कर दिया गया है: PM @narendramodi
భారతదేశం వంటి ఒక విశాలమైన దేశం లో రైల్వేల పాత్ర కీలకమని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. రైల్వే లు అభివృద్ధి తాలూకు కొత్త పార్శ్వాల తో పాటు, సదుపాయాల తాలూకు కొత్త కోణాల ను కూడా తమ వెంటబెట్టుకు తీసుకు వస్తాయని ఆయన అన్నారు. గడచిన కొన్ని సంవత్సరాల కృషి వల్ల నేడు రైళ్ళు మొట్టమొదటిసారి గా ఈశాన్య రాష్ట్రాల రాజధానుల ను చేరుకొంటున్నాయని చెప్పారు. ‘‘ఈ విస్తరణ లో ఇవాళ వడ్ నగర్ కూడా ఒక భాగం గా మారింది. వడ్ నగర్ స్టేశన్ తో నాకు అనేక జ్ఞాపకాలు పెనవేసుకొని ఉన్నాయి. కొత్త స్టేశన్ నిజం గానే ఆకర్షణీయం గా కనుపిస్తోంది. ఈ కొత్త బ్రాడ్ గేజి మార్గాన్ని నిర్మించినందువల్ల వడ్ నగర్-మోఢేరా- పాటన్ హెరిటేజ్ సర్క్యూట్ ఇప్పుడు మెరుగైన రైలు సేవ తో జతపడింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ఏక కాలం లో రెండు మార్గాల మీద నడవడం వల్ల మాత్రమే ‘న్యూ ఇండియా’ తాలూకు అభివృద్ధి బండి ముందుకు సాగిపోతుంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ రెండు మార్గాల లో ఒక మార్గం ఆధునికత కు చెందింది, రెండో మార్గం పేదలు, రైతులు, మధ్యతరగతి సంక్షేమానికి చెందింది అని ఆయన చెప్పారు.
भारत जैसे विशाल देश में रेलवे की भूमिका हमेशा से बहुत बड़ी रही है।
— PMO India (@PMOIndia) July 16, 2021
रेलवे अपने साथ-साथ विकास के नए आयाम, सुविधाओं के नए आयाम लेकर भी पहुंचती है।
ये बीते कुछ वर्षों का प्रयास है कि आज नॉर्थ ईस्ट की राजधानियों तक पहली बार रेल पहुंच रही है: PM
आज वडनगर भी इस Expansion का हिस्सा बन चुका है।
— PMO India (@PMOIndia) July 16, 2021
मेरी तो वडनगर स्टेशन से कितनी ही यादें जुड़ी हैं।
नया स्टेशन वाकई बहुत आकर्षक लग रहा है।
इस नई ब्रॉडगेज लाइन के बनने से वडनगर-मोढेरा-पाटन हेरिटेज सर्किट अब बेहतर रेल सेवा से कनेक्ट हो गया है: PM @narendramodi