మకర సంక్రాంతి సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుబాకాంక్షల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక సందేశం లో –
‘‘సాధన, ధ్యానం మరియు దానం, పుణ్యం ల యొక్క పవిత్ర సంప్రదాయం తో ముడిపడ్డ పవిత్రమైనటువంటి పండుగ రోజైన మకర సంక్రాంతి తాలూకు ఇవే అనేకానేక శుభాకాంక్షలు. ప్ర కృతి యొక్క ఈ ఉత్సవ వేళ లో సుఖాన్ని, సమృద్ధి ని, సౌభాగ్యాన్ని మరియు ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని సూర్యదేవుడు దేశం లోని నా కుటుంబ సభ్యుల కు ప్రసాదించు గాక అని ఉత్తరాయణ సూర్యదేవుడి ని కోరుకొంటున్నాను’’ అంటూ వ్రాసి, ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేశారు.
साधना-ध्यान और दान-पुण्य की पवित्र परंपरा से जुड़े पावन पर्व मकर संक्रांति की ढेरों शुभकामनाएं। प्रकृति के इस उत्सव पर उत्तरायण सूर्यदेव से कामना है कि वे देश के मेरे सभी परिवारजनों को सुख-समृद्धि, सौभाग्य और उत्तम स्वास्थ्य प्रदान करें।
— Narendra Modi (@narendramodi) January 15, 2024