గుడీ పడ్ వా సందర్భం లో ప్రతి ఒక్కరి కి శుబాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మంగళప్రదమైనటువంటి గుడీ పడ్ వా సందర్భం లో, మీ అందరి కి ఇవే నా శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
On the auspicious occasion of Gudi Padwa, my greetings to you all. pic.twitter.com/efgeBZfpjA
— Narendra Modi (@narendramodi) March 22, 2023
गुढीपाडव्याच्या या मंगल प्रसंगी, आपणां सर्वांना माझ्या शुभेच्छा. pic.twitter.com/BDfKtXBvPO
— Narendra Modi (@narendramodi) March 22, 2023