ఈద్-ఉల్-ఫిత్ర్ పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఈద్-ఉల్-ఫిత్ర్ శుభాకాంక్షలు! ఈ పర్వదినం మన సమాజంలో సామరస్యం, కరుణ, స్ఫూర్తిని పెంపొందించాలి. ప్రతి ఒక్కరూ చక్కని ఆయురారోగ్యాలు, సౌభాగ్యంతో వర్ధిల్లాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఈద్ ముబారక్!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Greetings on Eid-ul-Fitr. May the spirit of harmony and compassion be furthered in our society. I also pray for everyone’s wonderful health and well-being. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) April 22, 2023