లోహ్ డీ సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘మంగళప్రదమైనటువంటి లోహ్ డీ సందర్భం లో, దేశ ప్రజలారా, మీకు ఇవే నా యొక్క హృదయపూర్వకమైన శుబాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.
Have a wonderful Lohri! pic.twitter.com/0awYlzlePE
— Narendra Modi (@narendramodi) January 13, 2024