రష్యా లోని మాస్కో లో నిర్వహించిన వుశు స్టార్స్ చేంపియన్ శిప్ లో భారతదేశాని కి 17 పతకాల ను సాధించి పెట్టిన మహిళా క్రీడాకారిణుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.
క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ ట్వీట్ ను ప్రధాన మంత్రి రీట్వీట్ చేస్తూ,
‘‘మన క్రీడాకారుల కు అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
Congratulations to our athletes. https://t.co/zczIdasMS6
— Narendra Modi (@narendramodi) May 8, 2023