హెల్థ్ గిరి అవార్డ్ స్ 21 విజేతల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

 

ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో-

‘‘నేను #HealthgiriAwards21 విజేతల కు అభినందనల ను తెలియజేయ దలచుకొన్నాను. స్వచ్ఛత లో గాని, లేదా ఇప్పుడు ఇక ఆరోగ్య సంరక్షణ లో గాని కూకటివేళ్ల స్థాయి లో మార్పు లను తీసుకు వచ్చిన వారి ని ప్రతి సంవత్సరం లో అక్టోబరు 2 న సమ్మానించే అభ్యాసాన్ని క్రమం తప్పక అనుసరిస్తున్నందుకు గాను @IndiaToday గ్రూపు ను కూడా నేను ప్రశంసించ దలచుకొన్నాను.

 

కోవిడ్-19 విశ్వమారి కాలం లో, విశిష్ట వ్యక్తులు మరియు విశిష్ట సంస్థ లు అవసరమైన స్థాయి ని అందుకొని మహమ్మారి కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని పటిష్టపరచారు.

అటువంటి విశిష్టమైన ప్రయాసల ను సమ్మానించడానికి మరియు వారి పని ని ప్రముఖం గా చాటడానికి #HealthgiriAwards21 అనేది @IndiaToday చేపట్టిన ఒక కొనియాడదగ్గ ప్రయత్నం.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 డిసెంబర్ 2024
December 22, 2024

PM Modi in Kuwait: First Indian PM to Visit in Decades

Citizens Appreciation for PM Modi’s Holistic Transformation of India