ఆసియా క్రీడల పురుషుల డెకథ్లాన్‌లో రజత పతకం సాధించిన తేజస్విన్ శంకర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల పురుషుల డెకాథ్లాన్‌లో రజత పతకం సాధించిన తేజస్విన్ శంకర్
@ TejaswinShankarను అభినందిస్తున్నాను. అతడు చూపిన నిబద్ధత, సంకల్ప దీక్ష నిజంగా ప్రశంసనీయం. యువ క్రీడాకారులు అంకితభావంతో అత్యుత్తమ నైపుణ్యం ప్రదర్శించేలా ఈ విజయం స్ఫూర్తినిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations to @TejaswinShankar for winning the much deserved Silver Medal in Men’s Decathlon Event at the Asian Games.
— Narendra Modi (@narendramodi) October 3, 2023
Such commitment and determination is indeed admirable, which will
motivate younger athletes to also give their best with sincerity. pic.twitter.com/nNRB2IQKEO