ఫిజి ప్రధానమంత్రిగా ఎన్నికైనసితివెణి రబుకాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ట్విట్టర్ ద్వారా ఒక సందేశం ఇస్తూ,
‘‘ఫిజీ ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు మీకు అభినందనలు. ఇండియా –ఫిజీ మధ్య ఎంతో కాలంగా ఉన్న సన్నిహిత సంబంధాలు మరింత బలపడాలా కలిసిపనిచేయడానికి ఎదురుచూస్తుంటాను’’ అని పేర్కొన్నారు.
Congratulations @slrabuka on your election as the Prime Minister of Fiji. I look forward to working together to further strengthen the close and long-standing relations between India and Fiji.
— Narendra Modi (@narendramodi) December 24, 2022