ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గా శ్రీ పుష్కర్ సింహ్ ధామీ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
ఉత్తరాఖండ్ కు ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో శ్రీ @pushkardhami గారి కి అనేకానేక శుభాకాంక్షలు. గడచిన అయిదు సంవత్సరాల లో ప్రతి రంగం లో దేవభూమి వేగం గా పురోగమించింది. మీరు మరియు మీ మంత్రులంతా ఉత్తరాఖండ్ కు మరింత జోరు ను అందిస్తారని, ప్రజల ఆకాంక్షల కు అనుగుణం గా అభివృద్ధి సంబంధి నూతన ప్రమాణాన్ని నెలకొల్పుతారనేటటువంటి విశ్వాసం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.
उत्तराखंड के मुख्यमंत्री के रूप में शपथ लेने पर @pushkardhami जी को ढेरों बधाई। बीते 5 वर्षों में देवभूमि ने हर क्षेत्र में तेजी से प्रगति की है। मुझे विश्वास है कि आप और आपके सभी मंत्री उसे और गति प्रदान करेंगे, जन आकांक्षाओं के अनुरूप विकास का एक नया प्रतिमान स्थापित करेंगे।
— Narendra Modi (@narendramodi) March 23, 2022