హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నాయబ్ సింగ్ సైనీకి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయబ్ సింగ్ సైనీ, మంత్రులుగా ప్రమాణం చేసిన ఆయన సహచరులందరికీ అభినందనలు. ఈ బృందం సుపరిపాలన, అనుభవాల అద్భుత కలయిక. ఇది ప్రజల కలలను సాకారం చేయడంతో పాటు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తుంది. పేదలు, రైతులు, సైనికులు, యువత, మహిళలతో పాటు సమాజంలో ఏ వర్గాన్ని వదలకుండా అందరికీ డబుల్ ఇంజిన్ సర్కార్ సేవలు అందిస్తుందని విశ్వసిస్తున్నాను’’ అని ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు.
“हरियाणा के मुख्यमंत्री पद की शपथ लेने पर नायब सिंह सैनी जी और उनके साथ मंत्री के रूप में शपथ लेने वाले सभी साथियों को बहुत-बहुत बधाई। यह टीम सुशासन और अनुभव का एक अद्भुत संगम है, जो यहां के लोगों के सपनों को साकार करने के साथ ही राज्य के विकास को एक नई ऊंचाई पर ले जाएगी। मुझे विश्वास है कि डबल इंजन की सरकार गरीबों, किसानों, जवानों, युवाओं और महिलाओं के साथ ही समाज के हर वर्ग की सेवा में कोई कोर-कसर नहीं छोड़ेगी।”
हरियाणा के मुख्यमंत्री पद की शपथ लेने पर नायब सिंह सैनी जी और उनके साथ मंत्री के रूप में शपथ लेने वाले सभी साथियों को बहुत-बहुत बधाई। यह टीम सुशासन और अनुभव का एक अद्भुत संगम है, जो यहां के लोगों के सपनों को साकार करने के साथ ही राज्य के विकास को एक नई ऊंचाई पर ले जाएगी। मुझे… pic.twitter.com/YEwkVjGx5D
— Narendra Modi (@narendramodi) October 17, 2024