శ్రీ భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.
‘‘శ్రీ @BhagwantMann గారి కి పంజాబ్ ముఖ్యమంత్రి గా ప్రమాణం స్వీకరించిన సందర్బం లో ఇవే అభినందన లు. పంజాబ్ యొక్క వృద్ధి కోసం మరియు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కలసి కృషి చేద్దాం.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Congratulations to Shri @BhagwantMann Ji on taking oath as Punjab CM. Will work together for the growth of Punjab and welfare of the state’s people.
— Narendra Modi (@narendramodi) March 16, 2022