శ్రీ శహబాజ్ శరీఫ్ పాకిస్తాన్ కు ప్రధాని గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ ఆ సందేశం లో -
‘‘శ్రీ శహబాజ్ శరీఫ్ పాకిస్తాన్ కు ప్రధాని గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో, ఆయన కు ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
Congratulations to @CMShehbaz on being sworn in as the Prime Minister of Pakistan.
— Narendra Modi (@narendramodi) March 5, 2024