తుర్కియే అధ్యక్షుని గా శ్రీ రజబ్ తైయబ్ అర్దోగాన్ తిరిగి ఎన్నిక అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘తుర్కియే అధ్యక్షుని గా తిరిగి ఎన్నిక అయిన సందర్భం లో శ్రీ @RTErdogan మీకు ఇవే అభినందన లు. మన ద్వైపాక్షిక సంబంధాలు మరియు ప్రపంచ అంశాల విషయం లో సహకారం రాబోయే కాలం లో వృద్ధి చెందుతూ ఉంటుందన్న నమ్మకం నాకుంది.’’ అని పేర్కొన్నారు.
Congratulations @RTErdogan on re-election as the President of Türkiye! I am confident that our bilateral ties and cooperation on global issues will continue to grow in the coming times.
— Narendra Modi (@narendramodi) May 29, 2023