2022 బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ క్రీడలలో పురుషుల 57 కెజిల రెజ్లింగ్‌లో స్వర్ణపతకం సాధించిన రవిదహియాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ,
రవిదహియాతన ప్రతిభకనబరచి దేశానికి గొప్ప ప్రతిష్ఠతెచ్చారు. బర్మింగ్‌హామ్ కామన్ వెల్త్ క్రీడలలో స్వర్ణపతకం సాధించినందుకు రవిదహియాకు అభినందనలు. అతడు సాధించిన విజయం తో , అంకితభావం,పట్టుదల ఉంటే ఏ కలనైనా సాకారం చేసుకోవచ్చని రుజువు అవుతున్నది, అని ప్రధానమంత్రి తన సందేశంలో తెలిపారు.
He played like a champion and brings immense pride for our nation. Congratulations to the phenomenal @ravidahiya60 for winning a Gold at the Birmingham CWG. His success proves that no dream is too big if one is passionate and dedicated. #Cheer4India pic.twitter.com/SfRRb4ZGb0
— Narendra Modi (@narendramodi) August 6, 2022