కజాకిస్తాన్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు అధ్యక్షుడు శ్రీ కాసిమ్-జోమార్త్ తోకాయెవ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కజాకిస్తాన్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు అధ్యక్షుడు @TokayevKZ గారికి నా తరఫు న ఇవే స్నేహపూర్ణ అభినందన లు.
నేను మన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం కోసం కలసి కృషి చేయడాన్ని కొనసాగించడం పట్ల ఆశాభావం తో ఉన్నాను. @AkordaPress’’ అని పేర్కొన్నారు.
My warm congratulations to President @TokayevKZ, for victory in the Presidential elections in Kazakhstan.
— Narendra Modi (@narendramodi) November 21, 2022
I look forward to continue working together, to further strengthen our bilateral partnership. @AkordaPress