న్యూజిలాండ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌కు అభినందనలు తెలుపుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
"ఏడాది క్రితం జరిగిన మా చివరి సమావేశాన్ని గుర్తుచేసుకుని, భారత్-న్యూజిలాండ్ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కలిసి కృషి చేస్తాం" అని ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు.
My heartiest congratulations to the PM of New Zealand @jacindaardern on her resounding victory.
— Narendra Modi (@narendramodi) October 18, 2020
Recall our last meet a year ago and look forward to working together for taking India-NZ relationship to a higher level. pic.twitter.com/8C4OS1LVMQ