‘పద్మ’ పురస్కారాల ను గెలుచుకొన్న వ్యక్తుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పద్మ పురస్కారాల ను గెలుచుకొన్న వ్యక్తుల కు ఇవే అభినందన లు. వారు దేశ ప్రజల కు అందించిన ఘనమైనటువంటి, వైవిధ్య భరితం అయినటువంటి సేవల ను మరియు మన వృద్ధి తాలూకు వేగాన్ని పెంపొందింపచేయడం కోసం వారు నడుం కట్టి చేసిన ప్రయాసల ను భారతదేశం తన మనస్సు లో ఎప్పటికీ పదిల పరచుకొంటుంది. #PeoplesPadma’’ అని పేర్కొన్నారు.
Congratulations to those who have been conferred the Padma Awards. India cherishes their rich and varied contributions to the nation and their efforts to enhance our growth trajectory. #PeoplesPadma https://t.co/M6p4FWGhFU
— Narendra Modi (@narendramodi) January 25, 2023