అత్యంత భారీ ప్రయోగ వాహక నౌక ఎల్.వి.ఎం-3 ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష ఏజన్సీలు /  సంస్థలైన ఎన్.ఎస్.ఐ.ఎల్., ఇన్-స్పేస్, ఇస్రో లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  "అంతర్జాతీయ అనుసంధానత కోసం ఉద్దేశించిన 36 వన్-వెబ్ ఉపగ్రహాలతో మన అత్యంత భారీ ప్రయోగ వాహక నౌక ఎల్.వి.ఎం-3 ను విజయవంతంగా ప్రయోగించిన ఎన్.ఎస్.ఐ.ఎల్., ఇన్-స్పేస్, ఇస్రో లకు అభినందనలు.  ఎల్.వి.ఎం-3 ఆత్మ నిర్భరత కు ఉదాహరణ గా నిలుస్తుంది, ప్రపంచ వాణిజ్య ప్రయోగ సేవా మార్కెట్ లో భారత దేశ పోటీతత్వాన్ని పెంచుతుంది." అని పేర్కొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'A Champion Among Leaders': How The World Applauded India Under PM Modi In 2024

Media Coverage

'A Champion Among Leaders': How The World Applauded India Under PM Modi In 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the demise of Dr. Pierre-Sylvain Filliozat
December 31, 2024

The Prime Minister, Shri Narendra Modi today condoled the demise of Dr. Pierre-Sylvain Filliozat and remarked that he will be remembered for his exemplary efforts to popularise Sanskrit studies, especially in the field of literature and grammar.

He wrote in a post on X:

“Dr. Pierre-Sylvain Filliozat will be remembered for his exemplary efforts to popularise Sanskrit studies, especially in the field of literature and grammar. He was deeply connected with India and Indian culture. Pained by his passing away. My thoughts are with his family and friends in this hour of grief.”