అంతరిక్షం లో సాంకేతిక విజ్ఞానానికి సంబంధించినటువంటి మరొక కార్యసాధన ను నెరవేర్చినందుకు ఇస్ రో ను అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
చంద్రయాన్ 3 కి చెందినటువంటి ప్రొపల్శన్ మాడ్యూల్ ఒక యాత్ర ను విజయవంతం గా ముగించింది. మరొక విశిష్ట ప్రయోగం లో భాగం గా, ప్రొపల్శన్ మాడ్యూల్ ను చంద్ర కక్ష నుండి భూ కక్ష్య లోకి ప్రవేశపెట్టడమైంది.
ఈ కార్యసాధన కు సంబంధించి ఇస్ రో ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశానికి ప్రధాన మంత్రి తన స్పందన ను అదే మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో ;
‘‘అభినందన లు @isro. మన భావి అంతరిక్ష ప్రపయాసల లో సాంకేతిక సాంకేతిక విజ్ఞానం సంబంధి మరొక కార్యాన్ని సాధించడం జరిగింది. దీనిలో 2040వ సంవత్సరానికల్లా చంద్ర గ్రహం మీద కు భారతదేశం నుండి ఒక వ్యక్తి ని పంపించాలన్న మన లక్ష్యం కూడా భాగం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
Congratulations @isro. Another technology milestone achieved in our future space endeavours including our goal to send an Indian to Moon by 2040. https://t.co/emUnLsg2EA
— Narendra Modi (@narendramodi) December 6, 2023