టోక్యో ఒలింపిక్స్ 2020 లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు భారతదేశ పురుషుల హాకీ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు. ఈ సాహస కృత్యం ద్వారా వారు యావత్తు దేశ ప్రజల లో, ప్రత్యేకించి మన యువత లో ఉత్సాహాన్ని నింపివేశారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.
‘‘ చరిత్రాత్మకం! ఈ రోజు భారతదేశం లో ప్రతి ఒక్కరికి సదా ఒక జ్ఞాపకం గా ఉండిపోతుంది. కాంస్య పతకాన్ని మాతృభూమి కి తీసుకు వస్తున్నందుకు మన పురుషుల హాకీ జట్టు కు ఇవే అభినందన లు. ఈ అసాధారణ కార్యాన్ని సాధించి వారు యావత్తు దేశ ప్రజల దృష్టి ని , ప్రత్యేకించి మన యువతీయువకుల దృష్టి ని వారి వైపునకు తిప్పివేసుకొన్నారు మరి వారు ఉత్సాహం పెల్లుబుకింది. మన హాకీ జట్టు ను చూసుకొని భారతదేశం గర్వపడుతూ ఉన్నది. ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Historic! A day that will be etched in the memory of every Indian.
— Narendra Modi (@narendramodi) August 5, 2021
Congratulations to our Men’s Hockey Team for bringing home the Bronze. With this feat, they have captured the imagination of the entire nation, especially our youth. India is proud of our Hockey team. 🏑
प्रफुल्लित भारत! प्रेरित भारत! गर्वित भारत!
— Narendra Modi (@narendramodi) August 5, 2021
टोक्यो में हॉकी टीम की शानदार जीत पूरे देश के लिए गर्व का क्षण है।
ये नया भारत है, आत्मविश्वास से भरा भारत है।
हॉकी टीम को फिर से ढेरों बधाई और शुभकामनाएं। 🏑 #Tokyo2020