హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాల్లో ఇండియన్ మెన్స్ షూటర్ టీమ్ స్వర్ణ పతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆనందం ప్రకటిస్తూ ఆ టీమ్ సభ్యులైన తొండైమన్ పిఆర్, కైనాన్ చెనాయ్, జొరావర్ సింగ్ సంధులను అభినందించారు.
ఆయన ఈ మేరకు ఎక్స్ లో సందేశం ఇస్తూ
‘‘@tondaimanpr, @kynanchenai, జోర్వార్ సింగ్ సంధు ఏమి అద్భుత ప్రదర్శన...ట్రాప్-50 షూట్స్ టీమ్ ఈవెంట్ లో భారతదేశానికి అద్భుత విజయం అందించారు. మంచి ప్రదర్శన. ప్రతిష్ఠాత్మకమైన స్వర్ణ పతకం సాధించినందుకు అభినందనలు’’ అన్నారు.
What a magnificent performance by our shooters @tondaimanpr, @kynanchenai and Zoravar Singh Sandhu, who have taken India to a perfect podium finish in the Trap-50 Shots Team event. Well done! Congratulations for the coveted Gold Medal. pic.twitter.com/ONiJhLvaVO
— Narendra Modi (@narendramodi) October 1, 2023