ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 లో మొదటి రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా పైన మరియు అఫ్ గానిస్తాన్ పైన గెలిచినందుకు గాను భారతీయ క్రికెట్ జట్టు కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -
‘‘ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా తో జరిగిన తొలి మ్యాచ్ లో స్మరణీయమైనటువంటి గెలుపు ను సాధించిన అనంతరం, అఫ్ గానిస్తాన్ మీద ప్రభావవంతమైన విజయాన్ని నమోదు చేయడం ద్వారా మన క్రికెట్ జట్టు తన శ్రేష్ఠమైనటువంటి ఆటతీరు ను కొనసాగిస్తూ ఉన్నది. జట్టు సభ్యుల కు ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
After a memorable win in their opening match against Australia, our cricket team continues their excellent performance with an impressive win against Afghanistan in the World Cup. Congratulations to the team. #INDvsAFG
— Narendra Modi (@narendramodi) October 11, 2023