క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటి ర్యాంకింగ్స్ 2022 లో అగ్రగామి-200 స్థానాల ను దక్కించుకొన్నందుకు గాను ఐఐటి బాంబే కు, ఐఐటి దిల్లీ కి, ఐఐఎస్ సి బెంగళూరు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1725638”
@iiscbangalore కి, @iitbombay కు, @iitdelhi కి అభినందన లు. భారతదేశంలో మరిన్ని విశ్వవిద్యాలయాలు, సంస్థ లు ప్రపంచ శ్రేష్ఠత్వాన్ని చేజిక్కించుకొనేందుకు పూచీ పడడానికి, యువత లో బౌద్ధిక సాహసానికి ఊతం ఇవ్వడానికి ప్రయాస లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Congratulations to @iiscbangalore, @iitbombay and @iitdelhi. Efforts are underway to ensure more universities and institutions of India scale global excellence and support intellectual prowess among the youth. https://t.co/NHnQ8EvN28
— Narendra Modi (@narendramodi) June 9, 2021