ఆసియా పారాగేమ్స్ ‘మహిళల చదరంగం వ్యక్తిగత విఐ-బి1 ఆర్‌ఎన్‌డి7’ విభాగంలో అద్భుత ప్రతిభతో కాంస్య పతకం సాధించిన హిమాంశి రాఠీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారాగేమ్స్ ‘మహిళల చదరంగం చదరంగం వ్యక్తిగత విఐ-బి1 ఆర్‌ఎన్‌డి7’ విభాగంలో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన హిమాంశి రాఠీకి నా అభినందనలు. ఆటలో అంకితభావం, వ్యూహాత్మక ఎత్తుగడలు ఆమెకు కాంస్య పతకం తెచ్చిపెట్టాయి. భవిష్యత్తులో ఆమె మరింత మెరుగైన విజయాలు సాధిచాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations to Himanshi Rathi for the stellar performance in Chess Women's Individual Standard VI-B1 RND7 at the Asian Para Games. Her dedication and strategic prowess have earned her a well-deserved Bronze Medal. May she continue to scale more success in the times to comes. pic.twitter.com/cqRzdoR3A5
— Narendra Modi (@narendramodi) October 26, 2023