ఇటలీ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఫ్రాటెల్లి-డి'ఇటాలియా కు నాయకత్వం వహించినందుకు జార్జియా మెలోని ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,
"ఇటలీ సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీ @ ఫ్రాటెల్లి-డి'ఇటాలియా ను విజయపథంలో నడిపించినందుకు @ జార్జియా మెలోని కి అభినందనలు. మన సంబంధాలను బలోపేతం చేసుకునే విధంగా కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాము." అని పేర్కొన్నారు.
Congratulations @GiorgiaMeloni for leading your party @FratellidItalia to victory in the Italian general elections. We look forward to working together to strengthen our ties.
— Narendra Modi (@narendramodi) September 28, 2022