పారా ఏశియాన్ గేమ్స్ లో పారా కనూ మెన్స్ విఎల్2 పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శ్రీ గజేంద్ర సింహ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో -
‘‘ఒక చెప్పుకోదగినటువంటి విజయం. పారా ఏశియాన్ గేమ్స్ లో భాగం గా జరిగిన పారా కనూ మెన్స్ విఎల్2 ఈవెంట్ లో కంచు పతకం గెలిచిన శ్రీ గజేంద్ర సింహ్ కు ఇవే అభినందన లు. ఈ కార్యసాధన ను భారతదేశం మెచ్చుకొంటున్నది. ఆయన భావి ప్రయత్నాల లో సైతం రాణించాలని కోరుకొంటూ ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
A remarkable triumph. Congratulations to Gajendra Singh on winning a Bronze Medal win in the Para Canoe Men's VL2 Para Asian Games event. India applauds this achievement! All the best for the endeavours ahead. pic.twitter.com/S68aH0PD2L
— Narendra Modi (@narendramodi) October 24, 2023