హాంగ్ ఝోవూ లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో నౌక ను నడపడం లో శ్రీ ఈబాద్ అలీ ఉత్కృష్టమైన ఆటతీరు ను కనబరచడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆర్ఎస్ : ఎక్స్ మెన్స్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని శ్రీ ఇబాద్ అలీ గెలుచుకొన్నందుకు గాను ఆయన కు అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘సేలింగ్ లో శ్రీ ఇబాద్ అలీ ది ఉత్కృష్టమైనటువంటి ప్రదర్శన. ఏశియాన్ గేమ్స్ లో ఆర్ఎస్ : ఎక్స్ మెన్స్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొని ఆయన మనం గర్వపడేటట్టు గా చేశారు.
ఆయన కార్యసిద్ధులు మన యువ ప్రతిభావంతుల కు ఏదీ అసాధ్యం కాదు అని చాటిచెప్తున్నాయి. ఆయన కు ఇవే నా శుభాకాంక్ష లు.’’ అంటూ తన స్పందన ను వ్యక్తం చేశారు.
A splendid performance by Eabad Ali in Sailing. He makes us proud by winning a Bronze medal in RS:X Men’s event at the Asian Games.
— Narendra Modi (@narendramodi) September 26, 2023
His accomplishments show that nothing is impossible for our young talents. My best wishes to him. pic.twitter.com/tmVfYoLYkz