ఆసియా క్రీడల మహిళల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత బాక్సర్ పర్వీన్ హూడాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“బాక్సింగ్‌లో మనకు మరో పతకం! మహిళల 57 కిలోల విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న బాక్సర్ హూడా @BoxerHoodaను అభినందిస్తున్నాను. ఈ పతకం ఆమె కఠోర పరిశ్రమకు దక్కిన ప్రతిఫలం. భవిష్యత్తులో ఆమె మరింత ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Another Medal in Boxing...
— Narendra Modi (@narendramodi) October 4, 2023
Congratulations to @BoxerHooda for winning the Bronze Medal in the Women's Boxing 57kg event. This Medal is a testament to her hard work.
All the best for her future! pic.twitter.com/BA35QzdMQ9