పారాలింపిక్స్‌లో భవీనా పటేల్ ప్రతిభా ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. రేపటి ఆమె విజయం కోసం భారతీయులందరూ అండగా నిలుస్తారని దేశం తరఫున ఆయన భరోసా ఇచ్చారు.
ఈ మేరకు ప్రధాని ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-
“భవీనా పటేల్! ఎంతో అద్భుతంగా ఆడావు... నీకివే నా అభినందనలు. రేపటి నీ విజయాన్ని వేడుక చేసుకునేందుకు ఎదురుచూస్తున్న భారతదేశం మొత్తం అందుకోసం ప్రార్థిస్తోంది. ఎలాంటి ఒత్తిడికీ లోనుకాకుండా నీ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించు. నీ విజయం జాతి మొత్తానికీ ఎనలేని స్ఫూర్తినిస్తుంది” అని ఆమెను ఉత్సాహపరిచారు.
Congratulations Bhavina Patel! You played excellently.
— Narendra Modi (@narendramodi) August 28, 2021
The entire nation is praying for your success and will be cheering for you tomorrow. Give your best and play without any pressure. Your accomplishments inspire the entire nation. #Paralympics
શાનદાર પ્રદર્શન માટે ખૂબ ખૂબ અભિનંદન, ભાવિના પટેલ!
— Narendra Modi (@narendramodi) August 28, 2021
સમગ્ર દેશ આપની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યો છે. આવતીકાલે તમારો ઉત્સાહ વધારશે.
દબાણરહિત રહો અને ઉત્તમ રમો!
આપની સિદ્ધિઓ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે...#Paralympics
बहुत-बहुत बधाई भाविना पटेल! आपने शानदार प्रदर्शन किया।
— Narendra Modi (@narendramodi) August 28, 2021
पूरा देश आपकी सफलता के लिए प्रार्थना कर रहा है और कल के मुकाबले में भी आपके साथ खड़ा रहेगा। आप बिना किसी दबाव के अपना श्रेष्ठ प्रदर्शन करें। आपकी खेल भावना हर किसी को प्रेरित करती है।#Paralympics