ఇజ్ రాయల్ సాధారణ ఎన్నికల లో శ్రీ బెంజామిన్ నెతన్యాహూ గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.
భారతదేశం-ఇజ్ రాయల్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రాథమ్యాన్ని కట్టబెట్టినందుకు గాను యేర్ లేపిడ్ కు కూడా శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘నా మిత్రుడా @netanyahu , మీరు సాధించిన ఎన్నికల సాఫల్యానికి గాను మీకు ఇవే అభినందన లు. భారతదేశం- ఇజ్ రాయల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం లో మన సంయుక్త ప్రయాసల ను కొనసాగించాలి అని నేను ఆశపడుతున్నాను.
‘‘అలాగ, భారతదేశం- ఇజ్ రాయల్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మీరు కట్టబెట్టినటువంటి ప్రాథమ్యానికి గాను మీకు ఇవే ధన్యవాదాలు @yairlapid . మన ప్రజల పరస్పర ప్రయోజనం కోసం ఉపాయాల ను ఫలప్రదం గా వెల్లడించుకోవడాన్ని మనం ఇక మీదట కూడా కొనసాగించాలి అని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
Mazel Tov my friend @netanyahu for your electoral success. I look forward to continuing our joint efforts to deepen the India-Israel strategic partnership.
— Narendra Modi (@narendramodi) November 3, 2022
מזל טוב ידידי @netanyahu על הצלחתך בבחירות. אני מצפה להמשיך במאמצים המשותפים שלנו להעמקת השותפות האסטרטגית בין הודו וישראל.
— Narendra Modi (@narendramodi) November 3, 2022
Thank you @yairlapid for your priority to the India-Israel strategic partnership. I hope to continue our fruitful exchange of ideas for the mutual benefit of our peoples.
— Narendra Modi (@narendramodi) November 3, 2022
תודה לך @yairlapid על תרומתך החשובה לשותפות האסטרטגית של הודו וישראל. אני מקווה להמשיך את חילופי הרעיונות הפוריים שלנו לתועלת ההדדית של עמינו.
— Narendra Modi (@narendramodi) November 3, 2022