టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో శూటింగ్ ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు అవని లేఖారా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘అసాధారణం గా రాణించారు @AvaniLekhara! ఎంతో కష్టపడి, అర్హమైన స్వర్ణాన్ని గెలిచినందుకు ఇవే అభినందనలు. శూటింగ్ పట్ల మీకు గల తీవ్ర ఉత్సాహం వల్ల, మీ శ్రద్ధాళు స్వభావం వల్లే ఈ సాఫల్యం సాధ్యమైంది. ఇది భారతదేశం క్రీడల రంగానికి నిజం గానే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం అని చెప్పాలి. మీ భావి ప్రయాసలు ఫలించాలి అని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Phenomenal performance @AvaniLekhara! Congratulations on winning a hard-earned and well-deserved Gold, made possible due to your industrious nature and passion towards shooting. This is truly a special moment for Indian sports. Best wishes for your future endeavours.
— Narendra Modi (@narendramodi) August 30, 2021