కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళల జావెలిన్ త్రో లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు అన్ను రాణి గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘అన్ను రాణి గారు ఒక ఉత్కృష్ట క్రీడాకారిణి. ఆమె గొప్ప దృఢత్వం తో పాటు అత్యున్నత శ్రేణి నైపుణ్యాల ను చాటారు. జావెలిన్ లో ఆమె కాంస్య పతకాన్ని గెలిచినందుకు నేను సంతోషిస్తున్నాను. ఆమె కు ఇవే అభినందన లు. రాబోయే కాలం లో ఆమె తప్పక రాణిస్తూ ఉంటారని నేను భావిస్తున్నాను. #Cheer4India” అని పేర్కొన్నారు.
Annu Rani is remarkable athlete. She displayed great resilience and showed topmost skills. I am glad that she has won a Bronze medal in Javelin. Congratulations to her. I am certain she will continue to excel in the coming years. #Cheer4India @Annu_Javelin pic.twitter.com/CVPI87yRQZ
— Narendra Modi (@narendramodi) August 7, 2022