సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షల లో ఉత్తీర్ణులు అయినటువంటి #ExamWorriors అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో,

 

‘‘సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షల లో ఉత్తీర్ణులు అయిన #ExamWarriors ను అందరిని నేను అభినందిస్తున్నాను. ఈ యువజనుల కఠోర శ్రమ ను మరియు దృఢసంకల్పాన్ని చూసి నేను గర్వపడుతున్నాను. ఈ యువజనుల సాఫల్యం లో మహత్తరమైనటువంటి పాత్ర ను పోషించినందుకు వారి తల్లితండ్రుల కు మరియు గురువుల కు నేను అభినందనల ను తెలియ జేస్తున్నాను.’’

 

‘‘12వ తరగతి పరీక్షల ను మరింత బాగా వ్రాయాల్సింది అని భావిస్తున్నటువంటి తెలివితేటలు గల యువజనుల కు నేను చెప్పదలచుకున్నది ఏమిటి అంటే- రాబోయే కాలాల్లో మీరు సాధించాల్సింది ఎంతో ఉంది. పరీక్షల తాలూకు ఒక సెట్ మీరేమిటో అనేది చెప్పజాలదు. మీకు ఆసక్తి ఉన్నటువంటి రంగాల లో మీ యొక్క ప్రతిభ ను సద్వినియోగం చేసుకోండి. మీరు తప్పక పెద్ద సాఫల్యాన్ని దక్కించుకొంటారు- అనేదే.’’ అని పేర్కొన్నారు.

 

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
UNESCO adds Maratha Military Landscapes to World Heritage List

Media Coverage

UNESCO adds Maratha Military Landscapes to World Heritage List
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Odisha meets Prime Minister
July 12, 2025

Chief Minister of Odisha, Shri Mohan Charan Majhi met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The Prime Minister’s Office posted on X;

“CM of Odisha, Shri @MohanMOdisha, met Prime Minister @narendramodi.

@CMO_Odisha”