ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరిని అభినందించారు. వారి మంత్రి పదవీకాలానికి శుభాకాంక్షలు తెలిపారు.
"ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సహోద్యోగులందరినీ నేను అభినందిస్తున్నాను. వారి మంత్రి పదవీకాలానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, బలమైన, సంపన్న భారతాన్ని నిర్మించడానికి కృషి చేస్తాము. #Govt4Growth" అని ప్రధానమంత్రి ట్వీట్లో పేర్కొన్నారు.
I congratulate all the colleagues who have taken oath today and wish them the very best for their ministerial tenure. We will continue working to fulfil aspirations of the people and build a strong and prosperous India. #Govt4Growth pic.twitter.com/AVz9vL77bO
— Narendra Modi (@narendramodi) July 7, 2021