ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చ్ కు చెందిన సర్వోన్నత అధిపతి పరమ పవిత్రులైన మోరాన్ మార్ బేసెలియోస్ మార్ థోమా పావొలోస్ ద్వితీయ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘ ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చ్ కు చెందిన సర్వోన్నత అధిపతి పరమ పవిత్రులైన మోరాన్ మార్ బేసెలియోస్ మార్ థోమా పావొలోస్ ద్వితీయ కన్నుమూత పట్ల నేను దుఃఖిస్తున్నాను. వారు సేవ, పరమార్థం, కరుణ లతో సమృద్ధమైన వారసత్వాన్ని వీడి వెళ్ళారు. ఈ దుఃఖ ఘడియ లో నేను ఆర్థోడాక్స్ చర్చ్ లోని సభ్యుల కు కలిగిన దుఃఖం లో పాలుపంచుకొంటున్నాను. ఆయన ఆత్మ కు శాంతి లభించుగాక ’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Saddened by the passing away of His Holiness Moran Mar Baselios Marthoma Paulos II, the Supreme Head of Indian Orthodox Church. He leaves behind a rich legacy of service and compassion. In this hour of grief, my thoughts are with the members of the Orthodox Church. RIP.
— Narendra Modi (@narendramodi) July 12, 2021
ദുഖത്തിന്റെ ഈ വേളയിൽ , എന്റെ ചിന്തകൾ ഓർത്തഡോക്സ് സഭയിലെ അംഗങ്ങൾക്കൊപ്പമാണ്. അദ്ദേഹത്തിന്റെ ആത്മാവിന് നിത്യശാന്തി നേരുന്നു.
— Narendra Modi (@narendramodi) July 12, 2021
ഇന്ത്യൻ ഓർത്തഡോക്സ് സഭയുടെ പരമോന്നത തലവനായ പരിശുദ്ധ ബസേലിയോസ് മാർത്തോമ്മാ പൗലോസ് ദ്വിതീയൻ കാതോലിക്കാ ബാവയുടെ നിര്യാണത്തിൽ ദുഖിതനാണ്. സേവനത്തിന്റെയും അനുകമ്പയുടെയും സമൃദ്ധമായ പാരമ്പര്യത്തെയാണ് അദ്ദേഹം അവശേഷിപ്പിച്ചിട്ടുള്ളത് .
— Narendra Modi (@narendramodi) July 12, 2021