ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీ లో జరిగిన ఒక రోడ్డు దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీ లో జరిగిన రహదారి దుర్ఘటన తో అత్యంత దుఃఖం కలిగింది. ఈ ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ఇదే నా ప్రగాఢ సంతాపం. ఈ శోక ఘడియ లో బాధితుల కు ఓర్చుకొనే శక్తి ని ఆ ఈశ్వరుడు అనుగ్రహించు గాక: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.
उत्तर प्रदेश के बरेली में हुए सड़क हादसे से अत्यंत दुख हुआ है। इसमें जान गंवाने वालों के परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं। ईश्वर शोक की इस घड़ी में उन्हें संबल प्रदान करे: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 31, 2022