బిర్సా ముండా వారసుడు శ్రీ మంగళ్ ముండా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో
‘‘భగవాన్ బిర్సా ముండా వారసుడు మంగళ్ ముండా మరణం అత్యంత దు:ఖాన్ని కలిగించింది. ఆయన మృతి ఆయన కుటుంబానికి మాత్రమే కాకుండా యావత్ జార్ఖండ్ గిరిజన సమాజానికి తీరని లోటు. ఈ శోక సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’’ అని పోస్ట్ చేశారు
भगवान बिरसा मुंडा जी के वंशज मंगल मुंडा जी के निधन से अत्यंत दुख हुआ है। उनका जाना उनके परिवार के साथ ही झारखंड के जनजातीय समाज के लिए भी अपूरणीय क्षति है। शोक की इस घड़ी में ईश्वर उनके परिजनों को संबल प्रदान करे। ओम शांति!
— Narendra Modi (@narendramodi) November 29, 2024