కిన్నౌర్లో కొండచరియలు విరిగిపడి కొందరు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించి ఒక ట్వీట్ చేస్తూ ప్రధానమంత్రి,, "కిన్నౌర్ వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటన విషాదకరం.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల చుట్టూ ప్రస్తుతం నా ఆలోచనలు తిరుగుతున్నాయి. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవడం జరుగుతుంది."అని పేర్కొన్నారు.
The landslide tragedy at Kinnaur is very saddening. In this hour of grief, my thoughts are with the families of those who lost their lives. May the injured recover at the earliest. Rescue operations are underway and everything possible is being done to assist those still trapped.
— Narendra Modi (@narendramodi) August 11, 2021