హైదరాబాద్ లోని బోయిగూడ లో జరిగిన అగ్ని దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
మృతులు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్- గ్రేషియా గా మృతుల దగ్గరి సంబంధికులకు ఇచ్చేందుకు కూడా ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయం అనేక ట్వీట్ లలో -
‘‘హైదరాబాద్‌లోని భోయిగూడ లో జరిగిన ఒక అగ్ని దుర్ఘటన లో ప్రాణ నష్టం సంభవించడం నన్ను బాధపెట్టింది. ఈ దుఃఖ ఘడియ లో ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాలకు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల వంతున ఎక్స్-గ్రేషియా ను మరణించిన వారి దగ్గరి సంబంధికులకు ఇవ్వడం జరుగుతుంది: PM @narendramodi’’ అని తెలియజేసింది.
"హైదరాబాద్‌లోని భోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. PMNRF నుండి ఒక్కొక్కరికి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా మరణించిన వారి కుటుంబాలకు ఇవ్వబడుతుంది: PM @narendramodi"
Pained by the loss of lives due to a tragic fire in Bhoiguda, Hyderabad. My thoughts are with the bereaved families in this hour of grief. An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 23, 2022
హైదరాబాద్‌లోని భోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. PMNRF నుండి ఒక్కొక్కరికి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా మరణించిన వారి కుటుంబాలకు ఇవ్వబడుతుంది: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 23, 2022